అందుకే పెళ్లి విషయాన్నీ సీక్రెట్ గా వుంచాను: తాప్సీ

-

హీరోయిన్ తాప్సీ ఇటీవల సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మధ్య ప్రియుడుని పెళ్లి చేసుకుంది. మార్చి 20 ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగాయి ఉదయపూర్ లో మార్చి 23న పెళ్లి జరిగింది. తాప్సీ తన పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచింది కానీ పెళ్లికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది.

వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు గోప్యంగా ఉంచాలనుకున్నాను నా పెళ్లికి సంబంధించిన విషయాలన్నీ బయటకు చెప్పి అందరిలో ఆసక్తి పెంచాలని అనుకోలేదు. పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం ఇష్టం లేదు అందుకే పెళ్లి గురించి రహస్యంగా ఉంచాలని తాప్సి చెప్పింది ఈ విషయంలో నా భర్తకి నా తల్లిదండ్రులకి మరో అభిప్రాయం ఉండొచ్చు పెళ్లి విషయం మీడియాలో కానీ సోషల్ మీడియాలో కాని చెప్పలేదు అని తాప్సి అన్నారు పెళ్లి చేసుకున్న సంగతి ఎప్పటికీ రహస్యంగా ఉంచాలన్న ఉద్దేశం మాత్రం కాదని తాప్సి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version