అసలే సెమికండక్టర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆటో మొబైల్స్ ఇండస్ట్రీ మడిపదార్థాల ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సెమికండక్టర్ల కొరత కారణంగా ఇప్పుడు కార్ బుక్ చేస్తే కానీ… ఓ ఆరు నెలల వరకు కారు రాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే కార్ కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా. తమ కార్ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. మోడల్ , వేరియంట్ ను బట్టి గరిష్టంగా 1.1 శాతం పెంచుతామని వెల్లడించింది.
కారు కొనాలనుకునే వారికి టాటా షాక్…. కార్ల రేట్లను పెంచుతూ నిర్ణయం
-