వైసీపీ నేత కామిరెడ్డిపై టీడీపీ నేతల హత్యాయత్నం… బీర్లు, క్రికెట్ బ్యాట్లతోనే !

-

వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై టీడీపీ నేతల హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీరామవరం వెళ్లారు కామిరెడ్డి నాని. ఈ తరుణంలోనే కామిరెడ్డి నానిపై టీడీపీ నేతల హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో టీడీపీ దెందులూరు మండలం తెలుగు యువత అధ్యక్షులు మోత్కూరీ నాని, కార్యకర్తలు దాడి చేసారు.

TDP leaders attempt to assassinate YSRCP youth wing president Kamireddy Nani
TDP leaders attempt to assassinate YSRCP youth wing president Kamireddy Nani

పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతల కారు ధ్వంసం చేసిన 50 మంది టీడీపీ కార్యకర్తల వీడియో వైరల్ గా మారింది. ఇక YSRCP యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నం ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news