రెచ్చిపోయిన టీడీపీ నాయకులు.. పోలీసులకి తప్పిన ప్రమాదం..!

-

కృష్ణాజిల్లా ఉయ్యూరు లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది. టీడీపీ నేతలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ట్రై చేశారు. టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు పోలీసుల పైకి నిప్పు పెట్టిన టైర్లు ని విసిరారు ఇలా టిడిపి నేతలు చేయడంతో పోలీసులు కి తృటిలో ప్రమాదం తప్పింది ఈ ఘటన మీద పోలీసులు సీరియస్ అయ్యారు టిడిపి నేతలు మీద కేసులు నమోదు చేశారు.

నిందితుల్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తృటిలో ప్రమాదం తప్పిందని లేకపోతే పరిస్థితులు వేరేలా ఉండేవని పోలీసులు చెప్పారు. టిడిపి నేతలు మాత్రం ఇలా ప్రవర్తించడంతో పోలీసులు బాగా అగ్రహానికి లోనయ్యారు. టిడిపి నేతలు ఇలా చేయడం తప్పు అని పోలీసులు చెప్తున్నారు నిజంగానే టైర్లు కనుక అంటుకొని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని పోలీసులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news