తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమావేశంలో నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ దేవుడని… చంద్రన్న రాముడని… కానీ ఈ లోకేష్ మూర్ఖుడు అని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో… ఏ వైసీపీ నాయకులైతే మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో… మీ అందరికి సినిమా మొదలవబోతోందని వార్నింగ్ ఇచ్చారు.
ఎన్టీఆర్ దేవుడు…. చంద్రన్న రాముడు… నేను మాత్రం మూర్ఖున్ని: నారా లోకేష్
-