రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువులున్న విద్యార్థులంతా స్వదేశానికి చేరుకున్నారు. అయితే పలు రాష్ట్రాలు మెడిసిన్ మధ్యలో ఆపేసిన విద్యార్థులు ఇండియాలో తమ విద్యను కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. మరోవైపు సుప్రీం కోర్ట్ లో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఉక్రె్యిన్ విద్యార్థుల కోసం మెడికల్ సీట్లు పెంచాల్సిందిగా కోరుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ… ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం సీట్లు పెంచాల్సిందిగా విజ్ఞప్తి
-