తేజ సజ్జ సినిమాలో.. విలన్ గా ఆ హీరో..!

-

హనుమాన్ సినిమాతో హిట్టు కొట్టేసాడు తేజ సజ్జ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ల మీద కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించాడు తేజ సజ్జ. హనుమాన్ సినిమా 350 కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది పెద్ద హీరోల చిత్రాలని ఓడించి మరి హనుమాన్ సక్సెస్ అయింది.

Teja who increased in remuneration crores

తేజ నెక్స్ట్ ఫిలింపై దృష్టి పడింది. తేజ తదుపరి సినిమాకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలన్ గా మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news