తెలంగాణ ఎన్నికల్లో అధికారానికి “మ్యాజిక్ ఫిగర్” ఇదే !

-

రేపు తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నాటి నుండి ఇక్కడ హీట్ ఒక రేంజ్ లో ఉంటూ వచ్చింది. ఇక నేడు మాత్రమే అందరు నాయకులు మైక్ లన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా రేపు పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణాలో మొత్తం 119 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికలలో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు BRS , కాంగ్రెస్ మరియు బీజేపీ లు పోటీలో నిలబడనున్నాయి. రెండు సార్లు వరుసగా అధికారంలో ఉన్న కేసీఆర్ కు ప్రజలు ఈసారి షాక్ ఇస్తారా అన్నది చూడాలి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లను గెలుచుకోవాలి.

- Advertisement -

ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ అయినా సరే సీట్లను గెలుచుకునే అధికారాన్ని ఏర్పాటు చేయడానికి హక్కును కలిగి ఉంటుంది. మరి పోటా పోటీ ఎన్నికలు జరిగి మరో పార్టీ అవసరం ఏర్పడుతుందా లేదా ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...