కొల్లాపూర్ బర్రెలక్కకు గెలిచే ఛాన్స్ ఉంటుందా ? సర్వత్రా ఉత్కంఠ ?

-

మారుమూల పల్లెటూరులో పుట్టి డిగ్రీ చదివిన ఒక మహిళ రేపు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్వాతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఈమె నామినేషన్ వేసిన సమయం నుండి శిరీష అలియాస్ బర్రెలక్క తెగ వైరల్ అవుతోంది. ఇన్ని రోజుల ప్రచారం సమయంలో తెలుస్తున్న సమాచారం ప్రకారం బర్రెలక్క కు ప్రజలు, పెద్ద నాయకులు నుండి మద్దతు బాగా ఉందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈమె తమ్ముడిపై దాడి జరగడం కూడా బర్రెలక్కకు బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. రేపు జరగనున్న ఎన్నికల్లో బర్రెలక్క కు ఈల గుర్తు మీద ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని చాలా మంది కోరుకుంటున్నారు.

- Advertisement -

వీరందరి ఆశీర్వాదాలు బర్రెలక్క పై వుంటే ఖచ్చితంగా కాంగ్రెస్, BRS ల అభ్యర్థులపై గెలిచి సంచలన విజయం సాధిస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇది కనుక జరిగితే ఎన్నికల చరిత్రలోనే ఒక డిగ్రీ అమ్మాయిపై ఓడిపోయిన లీడర్స్ గా వీరు మిగిలిపోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...