జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా తెలంగాణ ముస్లిం మహిళ

-

భారతీయ జనతా పార్టీ.. అసలు సిసలైన హిందుత్వ వాదం కలిగిన పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీలో ముస్లింలు తప్ప అన్ని కులాల వారు ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం వ్యతిరేక పార్టీగా బీజేపీ పై ముద్ర ఉంది. ముస్లింల నుంచి దేశం నుంచి వెలి వేయాలని మొదటినుంచి బిజెపి పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది.

80 శాతం ఉన్న హిందువుల కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందని.. నిత్యం చెబుతోంది బిజెపి పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం మహిళను నామినేట్ చేసింది మోడీ సర్కార్. తెలంగాణ బీజేపీ నేత సయ్యద్ షెహజాదీ బేగం జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version