కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని సీఎం రేవంత్‌ రెడ్డి కలువనున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు కొనసాగనున్నాయి. ఇవాళ 11 గంటల తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌ రెడ్డి వెళతారు.

భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ ముఖ్య నేతలతో ఈ సందర్భంగా భేటీ అవుతారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశానికి ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు,అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి…హాజరు కానున్నారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version