ఇవాళ BRS పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం..జెండా ఎగురవేయనున్న సీఎం కేసీఆర్‌

-

ఇవాళ BRS పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలోనే, ఉదయం 10 గంటల కల్లా తెలంగాణ భవన్ కు చేరుకోవాలని ప్రతినిధులకు పార్టీ సూచనలు చేసింది. ఇక ఇవాళ BRS పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం ఉన్న తరుణంలో తెలంగాణ భవన్ లో BRS జనరల్ బాడీ సమావేశం జరుగనుంది.

ఇక ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఎగురేసి…ఆ తర్వాత ప్రతినిధుల సభకు అధ్యక్షత వహించినున్నారు కేసీఆర్. ఈ సమావేశంలో పలు తీర్మానాల పై చర్చ …ఆమోదం తెలుపనున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకి దిశా నిర్దేశనం చేయనున్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version