దబాంగ్, హంటర్ తరహాలో తెలంగాణలో రానున్న 26 రకాల కొత్త బీర్లు రానున్నట్లు సమాచారం అందుతోంది. సోమ్ డిస్టిలరీస్, టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జొటికా లాంటి 5 కంపెనీలు కలిసి తెలంగాణలో 26 రకాల కొత్త బీర్లు మార్కెట్లోకి తేనున్నాయి. దింతో మందు బాబులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఎక్కడ లేదని ఎక్సైజ్ శాఖ ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కేఫ్ బ్రాండ్ తప్ప మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. బీరు తయారు చేసే కంపెనీలకు మూడో షిఫ్ట్ అనుమతించకపోవడం వల్ల… కృత్రిమ కొరత ఏర్పడిందన్న వార్తలను ఎక్సైజ్ శాఖ ఖండించింది.
అబ్బనీలు మూడు చెట్టుల్లో మొత్తం 4.98 లక్షల కేసుల బీర్లు తయారు చేయాల్సి ఉందని… 2.51 మాత్రమే తయారు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత లేకుండా చేస్తామని ఎక్సైజ్ శాఖ వివరించింది.