Visit Chilukur Balaji: చిలుకూరు బాలాజీ ఆలయానికి బారులు తీరారు భక్తులు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు, పోలీస్ అకాడమీ, మొయినాబాద్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర నిలిచింది ట్రాఫిక్.
ఇవాళ ఉదయం ఐదు గంటల నుంచి చిలుకూరు బాలాజీ ఆలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి. ఈ తరుణంలోనే.. హైదరాబాద్ తో పాటు చుట్టూ పక్కల నుంచి భారీగా చేరుకుంటున్నారు భక్తులు. ఈ తరుణంలోనే.. ఔటర్ రింగ్ రోడ్డు, పోలీస్ అకాడమీ, మొయినాబాద్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర నిలిచింది ట్రాఫిక్.