Hyd: నారాయణ స్కూల్ లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య !

-

నారాయణ స్కూల్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

7th class student commits sicide in Narayana School

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్‌ చేసుకున్నాడు. ఉరి వేసుకుని చనిపోయాడు లోహిత్. అర్థరాత్రి అందరూ పడుకున్న సమయంలోనే… నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్‌ చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలియగానే.. రంగంలోకి దిగారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అటు నారాయణ స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version