పాత బస్తీలో దారుణం… ప్రియురాలపై కత్తితో దాడి చేసిన ప్రియుడు

-

పాత బస్తీ ఛత్రినాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలపై దాడికి తెగబడ్డాడు ఓ ప్రేమోన్మాది. ప్రేమించడం లేదని ప్రియురాలపై కత్తితో దాడి చేశాడు ప్రియుడు.ప్రియురాలి గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు ప్రియుడు. ఈ తరుణంలోనే… ప్రియుడ్ని పట్టుకొని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు స్థానికులు.

A boyfriend who attacked his girlfriend with a knife

ఛత్రినాక పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. ఆ యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక ఆ యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రైవేట్ హాస్పిటల్ లో బాధితురాలు ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://x.com/ChotaNewsTelugu/status/1802926641586278852

Read more RELATED
Recommended to you

Latest news