పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు

-

జనగామ ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. చెరువుల బఫర్ జోన్ లో అనురాగ్  యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాదం చెరువుల బఫర్ జోన్ లలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా ఝులిపిస్తోంది. FTL, బఫర్ జోన్ పరిధిలో రూల్స్ కు విరుద్ధంగా మాదాపూర్ లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news