హైదరాబాద్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ వద్ద బండిపై వస్తున్న కానిస్టేబుల్, టిప్పర్ ను వెనకనుండి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు కానిస్టేబుల్.

మృతుడు యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ మాన్ సింగ్‌గా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.