చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం..వీడియో వైరల్‌ !

-

చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘోర ప్రమాదం వీడియో వైరల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నడిరోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రైవేటు బస్సును ఢీకొట్టింది ఓ కంటైనర్.

A lorry hit a private company bus on the Chennai-Bangalore highway early today

అయితే.. ఆ కంటైనర్ ఢీకొట్టడంతో బోల్తా పడింది బస్సు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నై-బెంగళూరు హైవేపై జరిగిన శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఈ ఘటన వీడియో వైరల్‌ గా మారింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version