Hyd: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

-

హైదరాబాద్ లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. అటు మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. DRDO ఆసుపత్రిలో మరో ఇద్దరు మృతి చెందారు.

fire
A major fire broke out in the old town of Hyderabad.

అగ్నిప్రమాదం జరిగిన భవనంలో ఏసీ కంప్రెజర్లు పేలాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అటు హైదరాబాద్ లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం నేసథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news