హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం !

-

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దివాన్‌దేవ్‌డిలోని ఒక కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని బట్టల షాపులోకి మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

A massive fire broke out in the old city of Hyderabad city.

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

  • హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
  • దివాన్‌దేవిడిలో నాలుగు అంతస్తుల్లో ఎగసిపడుతున్న మంటలు
  • 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
  • ఇంకా అదుపులోకి రాని మంటలు
  • 40 టెక్స్‌టైల్‌ షాపుల్లో వస్తువులు పూర్తిగా దగ్ధం

Read more RELATED
Recommended to you

Latest news