హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దివాన్‌దేవ్‌డిలోని ఒక కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని బట్టల షాపులోకి మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
- దివాన్‌దేవిడిలో నాలుగు అంతస్తుల్లో ఎగసిపడుతున్న మంటలు
- 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- ఇంకా అదుపులోకి రాని మంటలు
- 40 టెక్స్‌టైల్ షాపుల్లో వస్తువులు పూర్తిగా దగ్ధం
హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
దివాన్‌దేవిడిలో నాలుగు అంతస్తుల్లో ఎగసిపడుతున్న మంటలు
10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
ఇంకా అదుపులోకి రాని మంటలు
40 టెక్స్‌టైల్ షాపుల్లో వస్తువులు పూర్తిగా దగ్ధం pic.twitter.com/D7v9MioWPU
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025