Sangareddy: అప్పునకు షూరిటీ ఇవ్వలేదని స్నేహితుడి గొంతు కోసిన యువకుడు!

-

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పుకు షూరిటీ ఇవ్వలేదని స్నేహితుడి గొంతు కోశాడు మల్లేష్ అనే యువకుడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ (మం) కోడూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. 20 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు మల్లేష్ అనే యువకుడు. అయితే…. షూరిటీ కోసం తన ఫ్రెండ్ రాజుని సంతకం పెట్టాలని కోరగా నిరాకరించాడు రాజు.

A young man who cut his friend’s throat for not giving surety

ఈ తరుణంలోనే… కోపంతో కత్తితో రాజు గొంతు కోశాడు మల్లేశం. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు రాజు. ఇక ఈ సంఘటన జరిగిన తరునంలోనే మల్లేష్ ని అరెస్ట్ చేసిన పుల్కల్ పోలీసులు.. జైలుకు తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news