sangareddy

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..!!

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గద్దగుండు తండా 161 జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి...

కేసీఆర్-మోడీ: వీరిపై వీరు తిట్టుకోవడానికే పరిమితమయ్యారు.. పాలన మర్చిపోయారు: జగ్గారెడ్డి

బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు విమర్శలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోడీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒకరిపై ఒకరు తిట్టుకోవడానికే పరిమితమయ్యారని ఆయన అన్నారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలను ఎలా కాపాడుకోవాలని ప్రయత్నం...

ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో ఆఫ్‌ సీజన్‌లోనూ అదనపు దిగుబడి సాధించిన యువ రైతు..

ఇప్పుడు పంటలను పండించడంలో కొత్త పద్దతులను పాటిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు..అందులోనూ ప్రజల ఆరొగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అరుదైన పంటలను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు..తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వేగంగా విస్తరిస్తుండగా, ప్రస్తుతం తెలంగాణలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సుమారు 700 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా.   విషయాన్నికొస్తే..సంగారెడ్డి జిల్లా రంజోల్‌ గ్రామానికి...

తెలంగాణ రైతులపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ: జగ్గారెడ్డి

తెలంగాణ రైతులపై సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రైతులను పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఇతర రాష్ట్రాల రైతుల సమస్యలు పట్టించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత రాష్ట్రాన్నే పట్టించుకోని సీఎం.. వేరే రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. రైతుల సమస్యలపై చర్చించడం గమనార్హమన్నారు. రాజకీయాల కోసం పక్క...

మెదక్.. సంగారెడ్డిలో ఒక టర్మ్ పోటీ చేయను: జగ్గారెడ్డి

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్‌లకు, వీడియో జర్నలిస్ట్‌లకు ఇండ్లు, కార్లు, ప్లాట్లు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న జర్నలిస్ట్‌లతో పాటు రాష్ట్రంలో పని చేస్తున్న జర్నలిస్టులు అందరికీ ప్లాట్‌లు, ఇండ్లు, కార్లు ఇవ్వాలన్నారు. జర్నలిస్ట్‌లకు అన్ని ఇస్తే ఒక టర్మ్ పోటీ చేయనని.. ప్రజలకు సమాధానం...

సంగారెడ్డి: ఈ నెల 16 నుంచి ఒక్క పూట బడులు

మార్చి నెల 16 నుంచి ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థిని, విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిసింది. 2021-22 సంవత్సరానికి సంబందించిన వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యెవరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ...

మెదక్ : రైతును గొడ్డలితో నరికారు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బొబ్బిలి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెద్ద గొల్ల వీరన్న అనే 40 సంవత్సరాల రైతు తన వ్యవసాయ పొలం వద్ద జొన్న పంట కావలికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు....

మెదక్: ‘దొంగ పని’తో SBI ఏటీఎంలో నోట్లు దగ్ధం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. గోకుల్‌నగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో చోరీకి ప్రయత్నం చేయగా సైరన్ మొగింది. దీంతో గ్యాస్ కట్టర్‌ను వదిలేసి దొంగలు పరారయ్యారు. కాగా, దొంగల ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఏటీఎంలో మంటలు చెలరేగి నగదు దగ్ధమైనట్టు...

మెదక్ : లారీ.. కారు ఢీ ఒకరు మృతి

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా లారీ.. కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి శివారులోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ షకీల్(27) శుభకార్యాన్ని వెళ్లి కన్సాన్ పల్లి వద్దకు రాగానే హైదరాబాద్...

మెదక్ : జిన్నారం పారిశ్రామికవాడలో కార్మికుడి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కాజిపల్లి పారిశ్రామిక వాడలోని వీర్కో పరిశ్రమలో రాకేష్ (43) అనే కార్మికుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలను సీఐ ప్రశాంత్ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -

Latest News

అకౌంట్‌లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్‌ చేసి పారిపోయిన ఉద్యోగి.

సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో...
- Advertisement -

ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !

బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...

ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?

లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...

బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది. భారత మాజీ ప్రధాని...

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...