బౌన్సర్లతో రెచ్చిపోయిన సోషల్ మీడియా స్టార్‌ !

-

బౌన్సర్లతో రెచ్చిపోయాడు ఓ సోషల్ మీడియా స్టార్‌. ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటన అనంతరం ఒకవైపు సీఎం రేవంత్ బౌన్సర్లపై ఆంక్షలు పెట్టారు. అయినప్పటికీ…బౌన్సర్లతో రెచ్చిపోయాడు ఓ సోషల్ మీడియా స్టార్‌. Instagram లైకుల కోసం మాల్స్ లో బౌన్సర్లతో హల్చల్ చేస్తున్నాడు ఓ అకాతాయి. ఈ వీడియో వైరల్‌ గా మారింది.

After the Sandhya Theater incident, on the one hand, CM Revanth is imposing restrictions on bouncers, while the hooligans are fighting with bouncers in malls for Instagram likes

ఇక అటు బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లు పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామని హెచ్చరించారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అన్నారు. మరి తాజాగా జరిగిన సంఘటనపై సీపీ సీవీ ఆనంద్ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version