విద్యార్థులకు అలర్ట్…ఈ నెల 23వ తేదీన విద్యాసంస్థల బంద్ !

-

 

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈనెల 23వ తేదీన విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఆ రోజున విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి వామపక్ష విద్యార్థి సంఘాలు. ప్రభుత్వ స్కూల్లో అలాగే జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రవేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అంశాల నేపథ్యంలో ఈ బంద్ కు పిలుపునిస్తున్నాయి వామపక్ష విద్యార్థి సంఘాలు.

Private schools to remain closed in AP today
Alert to students Educational institutions to remain closed on the 23rd of this month

విద్యాశాఖ మంత్రి నియామకం, ఖాళీగా ఆ పోస్టుల భర్తీ అలాగే పెండింగ్ స్కాలర్షిప్ ల విడుదల, ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు, ఇంటర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు లాంటి డిమాండ్లను.. వినిపిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.

Read more RELATED
Recommended to you

Latest news