హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్న వారికి అలెర్ట్ !

-

booking water tankers in Hyderabad:  హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్న వారికి అలెర్ట్. 300 గజాల కంటే పెద్ద ఇల్లు ఉన్నవారు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే ట్యాంకర్ల రేట్లు పెంచుతామని హెచ్చరించింది HMWSSB.

Alert to those booking water tankers in Hyderabad
Alert to those booking water tankers in Hyderabad

గత సంవత్సరం కంటే ట్యాంకర్ల బుకింగ్లు పెరగడంతో, ఇంకుడు గుంతలు లేకుంటే ట్యాంకర్ల ధరలు పెంచుతామని HMWSSB హెచ్చరికలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news