BREAKING : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శాఖల వివరాల ప్రకారం.. ఐటీ మంత్రి గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు పనిచేయనున్నారు.

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
- భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
 - ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాలు
 - దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ
 - కోమటిరెడ్డి వెంకటరెడ్డి – ఆర్ అండ్ బి
 - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం
 - పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం
 - కొండా సురేఖ – అ టవీ, పర్యావరణ, దేవాదాయ
 - సీతక్క – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమం
 - తుమ్మల – వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్
 - శ్రీధర్ బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు
 - జూపల్లి.. ఎక్సైజ్ పర్యాటకశాఖ
 
