it

పాన్-ఆధార్ అనుసంధానం.. గడుపు పెంచిన ఆదాయ పన్ను శాఖ

పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని చాలా రోజులుగా ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ విషయమై ఎన్నో రోజులుగా గడువు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ పాన్ తో ఆధార్ లింక్ చేసుకోని వాళ్ళు ఇంకా మిగిలే ఉన్నారు. పాన్ తో ఆధార్ అనుసంధానం అందరికీ రాలేదు. దాంతో ఆదాయ పన్ను శాఖ మరో మారు...

ఐటీ పాలసీ విడుదల ప్రకటించిన మంత్రి కేటీఆర్…

2021-2026 మధ్య గల ఐటీ పాలసీ ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పడు ఉన్న GSDP ఇప్పుడు దాదాపు డబుల్ అయ్యిందన్నారు. ప్రపంచంలోని టాప్ 5 టెక్ కంపెనీలు హైదరాబాద్...

ఐటి నిపుణులకు 400% పెరిగిన ఉద్యోగవకాశాలు.. బెంగుళురు నుండి అత్యధిక డిమాండ్..!

ప్రస్తుతం టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం అంతటా కూడా టెక్నాలజీ కీలక ప్రాధాన్యతనిస్తుంది. దీని కారణంగా ఐటి ఉద్యోగులకు దాదాపు 400 శాతం ఉద్యోగాలు పెరిగాయని సూచిస్తున్నాయి. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం సముచిత నైపుణ్యం ఉన్న వాళ్ళకి డిమాండ్ విపరీతంగా పెరిగింది అని తెలుస్తుంది. అలానే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలపర్స్, ఫుల్ స్టాక్...

వర్క్ ఫ్రమ్ హోమ్ పై పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు.. ఐటీ అసోసియేషన్ ఏం చెప్పిదంటే,

కరోనా వచ్చినప్పటి నుండి అన్ని పనులు ఇంటి నుండే జరుగుతున్నాయి. ఆఫీసులకు తాళాలు పడడంతో ఉద్యోగస్తులందరూ ఇళ్ళనుండే ఆఫీసు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇళ్ళనుండి ఆఫీసు పనులు చేసే వాళ్ళలో ఐటీ రంగానికి చెందిన వారే ఎక్కువ. ఐతే మొదట్లో ఇంటి నుండి వర్క్ చేయడం పెద్దగా ఇబ్బంది అనిపించనప్పటికీ, రాను రాను...

పెగాసస్ పై పార్లమెంటులో మాట్లాడనున్న ఐటీ మినిస్టర్..

గత కొన్ని రోజులుగా పెగాసస్ స్పైవేర్ గురించిన వార్తలు భారత ప్రభుత్వాన్ని చికాకుకి గురి చేస్తున్నాయనే చెప్పాలి. ఇజ్రాయెల్ రూపొందించిన ఈ స్పైవేర్ సాఫ్ట్ వేర్ ద్వారా భారతదేశంలోని రాజకీయ, జర్నలిస్టుల ఇంకా ఇతర సెలెబ్రిటీల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని వైర్ సంస్థ ప్రచురించింది. పెగాసస్ స్పైవేర్ కారణంగా కేంద్రమంత్రుల ఫోన్లు కూడా హ్యాక్...

యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి: కేసీఆర్

మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం (World Youth Skills Day) సందర్భంగా రాష్ట్ర యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతుందన్నారు....

నిరుద్యోగులకు శుభవార్త.. టాప్ ఐదు ఐటి కంపెనీలలో 96,000 ఉద్యోగాలు..!

2021-22లో టాప్ 5 ఐటి కంపెనీలలో 96,000 మంది ఉద్యోగులను చేర్చుకోవాలని యోచిస్తున్నాయని ఐటి పరిశ్రమ సంస్థ నాస్కామ్ గురువారం తెలిపింది. ఇది ఇలా ఉంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం పరిశ్రమల మధ్య, ముఖ్యంగా టెక్ ప్రదేశం లో ఆటోమేషన్ లాభాలు పెరిగే కొద్దీ 2022 నాటికి దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు 3...

ఇండియన్ ఐటీ సంస్థలలో మూడు మిలియన్ల ఉద్యోగాలు కోల్పోనున్నారు..

ఆటోమేషన్ చాలా వేగంగా జరుగుతుండటంతో, 16 మిలియన్లకు పైగా ఉద్యోగులున్న దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు 2022 నాటికి 3 మిలియన్ల మంది వరకు భారీగా తగ్గించుకుంటాయి. ఇలా చేయడం వలన 100 బిలియన్ డాలర్లను ఆదా చేయడానికి అవుతుంది. దేశీయ ఐటి రంగంలో సుమారు 16 మిలియన్లు పని చేస్తున్నారు.   అయితే వీరిలో సుమారు 9...

వర్క్ ఫ్రమ్ హోమ్: ఆఫీసులకి రానంటున్న ఉద్యోగులు.. రప్పించే ప్రయత్నం చేస్తున్న యజమానులు..

కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అలవాటుగా మారిపోయింది. మొదట్లో కొంత మంది ఇబ్బంది పడ్డా ఆ తర్వాత అంతా సర్దుకున్నారు. ప్రస్తుతం ఇదొక నార్మల్ లైఫ్ గా మారింది. ఫ్లెక్స్ జాబ్స్ చేపట్టిన సర్వే ప్రకారం 2100మంది ఉద్యోగుల్లో చాలా మంది ఆఫీసులు లేకపోవడం వల్ల ఖర్చులు...

లోన్ యాప్ దందా : కేంద్ర హోం, ఐటీ శాఖలకు తెలంగాణ పోలీసుల లేఖలు !

తెలంగాణ ఆన్ లైన్ లోన్ యాప్స్ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఆన్ లైన్ లోన్ యాప్స్ ను రూపొందించిన యువకుడిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు, నాలుగు నెలల నుండి యాప్ ల ద్వారా సదరు యువకుడు రుణాలు ఇస్తున్నట్టు గుర్తించారు. ఆయన డబ్బులు వసూలు చేసేందుకు ఒక రికవరీ ఏజెంట్స్ బ్యాచ్...
- Advertisement -

Latest News

స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే...
- Advertisement -

BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై...

OTS బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాదు : మంత్రి బొత్స

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనేది బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ల‌బ్ధి దారుల‌కు గృహ హ‌క్కు క‌ల్పించడాని కే వ‌న్...

సాగు చట్టాలు పూర్తి గా ర‌ద్దు.. ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు ప్ర‌క్రియా నేటి తో పూర్తి గా ముగిసింది. తాజా గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు రాష్ట్రప‌తి రామ్ నాథ్...

Breaking : టికెట్ల ధ‌ర పెంపున‌కు హై కోర్టు గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ రాష్ట్రం లో థియేట‌ర్ల లో టికెట్ల ధ‌ర ల‌ను పెంచేందుకు హై కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ఫ తో పాటు మ‌రి కొన్ని...