BREAKING : BRS శాసనసభ పక్ష నేతగా కేసీఆర్

-

బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు. హైదరాబాద్‌ లో బీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ తరుణంలోనే.. బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.

KCR was unanimously elected as the leader of the BRS legislative party

శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి కేసీఆర్‌ ను బలపరిచారు. ఇక కేసీఆర్‌ ఎన్నిక అంశాన్ని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి లేఖగా ఇవ్వనుంది బీఆర్ఎస్‌ఎల్పీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version