ఇందిరమ్మ లబ్దిదారులకు మరో శుభవార్త అందింది. అదనంగా లక్ష రూపాయల లోన్ ఇవ్వనున్నారు. తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. . ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితం ఇస్తామని ప్రకటించారు తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్.

ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొనే లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు.. ఎలాంటి ఆటంకాలు లేకుండా 400- 600 చ. అడుగుల్లోపు ఇళ్లను నిర్మించుకని తెలిపారు. కట్టుకునే స్థోమత లేని వారికి మహిళా సంఘాల నుండి లక్ష రూపా యల ఆర్థిక సహా కారం కూడా లభిస్తుందన్నారు తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్.