హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ నమోదు అయింది. అబ్దుల్లాపూర్‌మెట్ కోహెడ వద్ద బైక్‌పై ఓ యువతి వెళుతోంది. ఇక అదే సమయంలో యువకుడిని ఢీకొట్టింది స్కోడా కారు. ఈ సంఘటన లో బీఫార్మసీ చదువుతున్న యువతి స్పాట్ లోనే మృతి చెందింది.

మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం చేసి పారిపోయిన వ్యక్తిని చైతన్యపురిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్
- అబ్దుల్లాపూర్‌మెట్ కోహెడ వద్ద బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడిని ఢీకొట్టిన స్కోడా కారు
- బీఫార్మసీ చదువుతున్న యువతి స్పాట్ లోనే మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు
- ప్రమాదం చేసి పారిపోయిన వ్యక్తిని చైతన్యపురిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు