ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతిని పొదల్లోకి ఇరుచుకెళ్ళి మరి గ్యాంగ్ గ్యాంగ్ రేప్ చేశారు కొందరు కామాంధులు. ఉత్తరప్రదేశ్ లోని ఘియాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 22 ఏళ్ల యువతీ తన స్నేహితురాలతో కలిసి నిర్జన రహదారిపై స్కూటీ నేర్చుకుంటుంది. అదే సమయంలో జూలై ఐదు తన స్నేహితుడు మరో వ్యక్తి ఇమ్రాన్ అతని సహచరులతో వారిని అడ్డగించారు. అనంతరం యువతీని పక్కనే ఉన్న పొగల్లోకి లాక్కొని వెళ్లి అత్యాచారం చేశారు. 20 ఏళ్ల యువతీ పక్కన ఉన్న తన ఫ్రెండును కూడా లాక్కొని వెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు కానీ ఆ రహదారిపై వాహనాలు వెళ్లడంతో ఆమె రక్షించబడింది.
నవంబర్ 30న జరిగిన ఈ ఘటనపై యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా జూలైదును గుర్తించారు. అతడిని పట్టుకునే క్రమంలో ఎన్కౌంటర్ జరపగా అతడు గాయపడ్డాడు దీంతో ఆసుపత్రిలో చేర్పించి విచారించారు. మిగిలిన వారు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇమ్రాన్ కూడా పట్టుబడ్డాడు. ఇమ్రాన్ ఖాలికి బుల్లెట్ తగిలింది ఎన్కౌంటర్ తర్వాత ఇమ్రాన్ తో పాటు అతని ముగ్గురు సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.