తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో కీచకుడు వెలుగులోకి వచ్చాడు. ఓ క్రీడాకారిణికి లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటన మరువకముందే మరో క్రీడాకారిణికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో ఉన్న అధికారి లైంగిక వేదింపులు బయటపడ్డాయి.
అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో పని చేసే కీలక ఉద్యోగి లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఓ క్రీడాకారిణికి అశ్లీల మెసెజ్లు పంపాపడు మంత్రి పేషీ ఉద్యోగి సురేందర్. ఆమె బబాయితో చెప్పుకోవడంతో ఆ కీచకుడి వేదింపుల ఆడియో లీక్ అయ్యాయి. క్రీడాకారుణిల పట్ల సిబ్బంది కీచకులలాగా మారింది. మొదట్లో బుకాయింపు తర్వాత కాళ్లబేరానికి వచ్చాడు ఉద్యోగి సురేందర్. పాడు పని చేసి తనని వదిలేయాలని వేడుకున్నాడు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటన మరువకముందే మరో క్రీడాకారిణికి అధికారి లైంగిక వేదింపులు
అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మంత్రి పేషీలో పని చేసే కీలక ఉద్యోగి లైంగిక వేదింపులు.
ఓ క్రీడాకారిణికి అశ్లీల మెసెజ్లు పంపిన మంత్రి పేషీ ఉద్యోగి సురేందర్. ఆమె బబాయితో చెప్పుకోవడంతో కీచకుడి… pic.twitter.com/AZlhmDr503
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2023