సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన బైరి నరేష్ !

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు విషయంలో… గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పేరు మర్చిపోవడం సెలబ్రిటీలకు కామన్ అయిపోయింది. సెలబ్రిటీలే కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు బైరి నరేష్.

naresh

అప్పట్లో అయ్యప్ప స్వామి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి…. రచ్చ చేసిన బైరి నరేష్ కొత్త వివాదం లో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజున మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సవరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు బైరి నరేష్. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ కావడం తో కాంగ్రెస్ నేతలు… ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news