Bandi Sanjay : శివాలయంను శుద్ధి చేసిన బండి సంజయ్.. వీడియో వైరల్

-

శివాలయంను శుద్ధి చేశారు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్. కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్లో ఉన్న శివాలయంను శుద్ధి చేశారు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్. నిన్న కిషన్‌ రెడ్డి కూడా దేవాలయాన్ని శుభ్ర పరిచారు.

Bandi Sanjay cleaned the Shiva temple.jpg

ఇది ఇలా ఉండగా…. చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యల మండలం డబ్బుతిమ్మయపల్లెలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్, విగ్రహాలను ఆవిష్కరించారు బండి సంజయ్ కుమార్.

అంబేద్కర్, శివాజీ విగ్రహాలను పూలమాల వేయడంతోపాటు పాదాలపై పూలు జల్లి అంజలి ఘటించిన బండి సంజయ్ కుమార్…డబ్బు తిమ్మయ్యపల్లెలో స్వయంగా గోడపై బీజేపీ ఎన్నికల చిహ్నమైన కమలం పువ్వు బొమ్మ గీసి మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం అని రాశారు. నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి… ఫర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అంటూ నినాదాలు చేశాయి బీజేపీ శ్రేణులు. అయోధ్య నుంచి కొండగట్టుకు వచ్చిన రాముని పాదుకలు తలపై మోపారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version