రాహుల్ గాంధీ తాత ముస్లిం అయితే.. బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు – బండి సంజయ్

-

రాహుల్ గాంధీ తాత ముస్లిం అయితే.. బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు అంటూ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం బ్రాహ్మణుల కుటుంబం అన్నారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ కులమతాల గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డికు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్‌ ఇచ్చారు.

bandi sanjay, rahul gandhi

రాహుల్ గాంధీ తాత ముస్లిం అయితే.. రాహూల్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడని నిలదీశారు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిమే అవుతాడు అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కాబట్టి.. రాహుల్ గాంధీ కూడా ముస్లిం అంటూ బాంబ్‌ పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news