నేడు పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రదానం !

-

నేడు పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. ఢిల్లీలో నేడు పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రదానం చేయనుంది కేంద్ర సర్కార్‌. పీవీ నరసింహారావు మరణానంతరం భారతరత్న ప్రకటించింది కేంద్ర సర్కార్‌.

Bharat Ratna awarded to PV Narasimha Rao today

ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారం పీవీ కుమారుడు పీవీ ప్రభాకర రావు అందుకోనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version