కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు !

-

big shock to Congress MLC Balmuri Venkat: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు అయింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూ రి వెం కట్‌ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్ పార్టీ. ఫేక్ మెంబర్‌షిప్స్ చేయిస్తున్నాడని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందయాట.

big shock to Congress MLC Balmuri Venkat

ఈ తరుణంలోనే…కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు అయింది. దీంతో అందిన సమాచారంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పై చర్యలు తీసుకున్నారట యూత్ కాంగ్రెస్ పెద్దలు. గతంలో NSUI అధ్యక్షుడిగా పోటీచేసిన సమయంలోనూ ఇదే తరహా చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తో పాటు మరో ఇద్దరిని హోల్డ్‌లో పెట్టారట.

 

Read more RELATED
Recommended to you

Latest news