BREAKING : బీజేపీ పార్టీ 4వ జాబితా విడుదల..లిస్ట్ ఇదే

-

తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బిజెపి పార్టీ. 12 మందితో బిజెపి పార్టీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల అయింది.

BJP party 4th list released

దీంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాలలో జనసేన పార్టీ పొత్తులో భాగంగా పోటీ చేయనున్నట్లు సమాచారం అందుతుంది.

బీజేపీ పార్టీ 4వ జాబితా విడుదల

Read more RELATED
Recommended to you

Latest news