BREAKING: BRS అధినేత కేసీఆర్ యాత్ర రీషెడ్యూల్..వివరాలు ఇవే

-

BREAKING: BRS అధినేత కేసీఆర్ యాత్ర రీషెడ్యూల్ అయింది. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు అనగా 03.05.24 సాయంత్రం 8 గంటలకు గడువుముగియనున్నది. గడువు ముగిసిన 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర,రోడ్డు షో గతంలో ప్రకటించిన విధంగా యదావిధిగా కొనసాగనున్నది.

కేసీఆర్ బస్సుయాత్ర- రోడ్డు షో వివరాలు :

03.05.2024 నాడు సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండం లో రోడ్డు షో

04.05.24 నాడు సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో

05.05.24 సాయంత్రం జగిత్యాల రోడ్డు షో

06.05.24 సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో

07.05.24 నాడు కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో

08.05.24 నాడు నర్సాపూర్ రోడ్డు షో అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో

09.05.24 నాడు కేసీఆర్ బస్సు యాత్ర కరీంనగర్ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం కరీంనగర్లోరోడ్డు షో

10.05.24 ( ఆఖరి రోజు )సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ…అనంతరం కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news