PAC చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం పై BRS అగ్రహం ఉంది. సంప్రదాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరించిందని..PAC చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం పై BRS సంచల నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో లీగల్ గా వెళ్లే ఆలోచన లో BRS పార్టీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
PAC చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం పై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయాలనే ఆలోచన లో BRS ఉంది. ఇవాళ మధ్యాహ్నం PAC చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం పై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. మాజీ మంత్రి హరీష్ రావు నాయకత్వంలో… PAC చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం పై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.