బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్ ?

-

Errolla Srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీనివాస్ ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పీఎస్ లో పోలీసుల విధులకు ఆటంకం కల్గించారని…బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

BRS leader Errolla Srinivas is likely to be arrested

ఇటీవలే బంజారాహిల్స్ పీఎస్ లో పోలీసుల విధులకు ఆటంకం కల్గించారని…ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఏ క్షణమైనా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ను అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మరికాసేపట్లో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఇంటికి చేరుకోనున్నారు హరీష్ రావు. ఈ తరునంలోనే… బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఇంటి వద్ద హై టెన్షన్‌ నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news