jagitial

నర్సరీలో విరబూసిన గులాబీ అందాలకు మంత్రి కేటీఆర్‌ ఫిదా

నర్సరీ ఫొటోలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అసలు విషయంలోకి వెళ్లితే.... ఇవాళ కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీ అందాలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. నర్సరీ ఫొటోలను తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో శనివారం రాత్రి...

మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి రాజీనామా తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. చైర్పర్సన్ మాటలు బాధించాయని..చైర్ పర్సన్ మాటల వెనుక ఎదో అదృశ్య శక్తి వ్యక్తులు ఉన్నారని తెలిపారు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చైర్ పర్సన్ అనడం సరికాదు..మున్సిపల్ చైర్మన్ విజ్ఞతకే వదిలేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. చైర్ పర్సన్...

ఎన్ని యాగాలు చేసినా ఏ దేవుడు నిన్ను క్షమించడు – బండి సంజయ్‌

ఎన్ని యాగాలు చేసినా ఏ దేవుడు నిన్ను క్షమించడని సీఎం కేసీఆర్‌ పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలో పాదయాత్ర చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా హాట్‌ కామెంట్స్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభగా కరీంనగర్ లో భారీ బహిరంగ సభ పెడుతున్నామని.. జెపి నడ్డా...

ఇవాళ జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..షెడ్యూల్ ఇదే

  ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు. అలాగే టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు...

జగిత్యాలలో దారుణం..ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురికి గుండు కొట్టించిన తల్లిదండ్రులు

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురుని కిడ్నాప్ చేసి గుండు కొట్టించారు తల్లిదండ్రులు. పెళ్లి అయిన ఏడు నెలల తర్వాత కూతురు పట్ల తల్లిదండ్రులు ఇలా కర్కశంగా ప్రవర్థించారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు (23)రాయికల్ మండలం ఇటిక్యాల కు జువ్వాజి అక్షిత...

కరీంనగర్ : జగిత్యాల: ’60 శాతానికి మించని వసూళ్లు’

జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మరో 18రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈలోగా 100% ఆస్తిపన్ను వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. క్షేత్రస్థాయిలో యజమానుల నుంచి స్పందన అంతగా రావడంలేదు. జిల్లాలోని కోరుట్ల, MTPL, RKL, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఇప్పటిదాకా 60శాతానికి...

కరీంనగర్ : జగిత్యాల జిల్లాలో భారీ మోసం

ఒకటి, రెండు కాదు దాదాపు 40 నుంచి 60 వరకు నకిలీ ఖాతాలు సృష్టించి రుణం పేరుతో రూ. కోటి 15 లక్షలు కాజేసిన ఉదంతం జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌ యూబీఐ బ్యాంకులో పని చేసే సుమన్‌ అనే బ్యాంక్ మేనేజర్, క్లర్క్ రాజేశ్‌ ఈ భారీ...

కరీంనగర్ : అమెరికాలో మల్యాల మండల వాసి మృతి

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన కందుకూరి విజయ, అశోక్ దంపతులు అమెరికాలో నివసిస్తున్నారు. గురువారం ఆక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ మరణించారు. ఆమె మరణ వార్తను అశోక్ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మృతితో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కరీంనగర్ : జగిత్యాల: ‘రూ. 40లక్షల బీరు నేలపాలు’

జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల మండల పరిధి విఆర్కె కళాశాల సమీపంలో సోమవారం మద్యం లోడుతో వెళ్తున్న వ్యాను టైరు పగలడంతో బోల్తా పడింది. కరీంనగర్ నుండి జగిత్యాలకు బీరు సీసాల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాను టైరు పగలడంతో బోల్తాపడి బీరు సీసాలు పగిలి చల్లా చేదురుగా పడిపోయాయి. ప్రమాదంలో...

కరీంనగర్ : ఆస్తి పంపకాల విషయం లో గొడవ తండ్రి పై కొడుకు దాడి

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన గర్వాంద మల్లయ్య పై కొడుకు రాజన్న పారతో దాడి చేయగా తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు మల్లయ్య తనకున్న 4 ఎకరాల పొలాన్ని కొడుకులకు ఇచ్చి ఎకరం భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భూపంపకాలు, డబ్బుల గురించి సోమవారం గొడవ జరగగా తండ్రి మల్లయ్యపై...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి...
- Advertisement -

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...

మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు...

ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్‌కు బానిసవులతున్న పిల్లలు

ఇండియాలో పోర్న్‌ను బ్యాన్‌ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్‌ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే...

రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు....