తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఈ తరుణంలోనే నేడు 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ ఐంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు.

ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటింది. ఇవాళ్టి నుంచి మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
- తెలంగాణలో మండుతున్న ఎండలు
- నేడు 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
- ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
- ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఇవాళ్టి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ శాఖ