10వ తరగతి పరీక్షల్లో భారీ మార్పులు.. 100 మార్కుల పేపర్..!

-

10వ తరగతి పరీక్షలకు మరో మూడు నెలల సమయం ఉంది అనగా.. విద్య శాఖా కీలక నిరణుం తీసుకుంది. 10వ తరగతి ఎగ్జామ్ పాటర్న్ లో మార్పులు చేసింది. ఇక పై వంద మార్క్ ల పేపర్ ఉండనున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటివరకు 100 మార్కుల పరీక్షలో 80 మార్క్ లకు మాత్రమే పరీక్ష పేపర్ ఉండేది. మిగిలిన 20 మార్క్ లు ఇంటర్నల్ పరీక్షలు ఉండేవి.

కానీ ఇక నుండి ఆ ఇంటర్నల్ మార్స్ విధానాన్ని ఎత్తివేస్తునట్లు విద్యా శాఖ ప్రకటించింది. పరీక్షలో నేరుగా వంద మార్క్ ల పేపర్ ఉండనున్నట్లు తెలిపింది. ఇక ఈ విషయంలో తదుపరి చర్యల పై దృష్టి సారించాలని

Read more RELATED
Recommended to you

Exit mobile version