చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం అన్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ సినీ నటులు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/02/Chief-Minister-Shri-Revanth-Reddy-congratulated-renowned-film-actor-Mr.-Chiranjeevi-who-received-the-Padma-Vibhushan-award.jpg)
ఈ నేపథ్యంలో అవార్డు ప్రకటన సందర్బంగా విందు ఏర్పాటు చేశారు చిరంజీవి. ఇక ఈ విందుకు హాజరై చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.