ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రేవంత్ రెడ్డి.

ఇది ఇలా ఉండగా, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి కన్నుమూసారూ. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు బండారి రాజిరెడ్డి. 2009-2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజిరెడ్డి… అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందాడు.