హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..డప్పులతో స్వాగతం !

-

హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11. 30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఈ సందర్భంగా డప్పులతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఆగస్ట్‌ 2న అమెరికాకు వెళ్లిన సీఎం రేవంత్‌ అక్కడి నుంచి కొరియా వెళ్లడం జరిగింది. ఇక ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy gets rousing welcome after returning from US, South Korea

విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకొని వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్ పో ర్ట్ లో బ్యాండ్, డప్పుల తో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

  • హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు..
  • ఇవాళ సాయంత్రం కోకాపేట్ లో కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్న సీఎం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version