10 వ తరగతి విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

-

10 వ తరగతి విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సింగపూర్ కు చెందిన ITE తో, స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. 10 వ తరగతి పూర్తయిన విద్యార్థులకు, ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను ITE అందిస్తుందని ప్రకటన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Cm Revanth reddy good NeWS to 10th class students

 

ప్రపంచంతో పోటీ పడే నిష్ణాతులను తయారుచేయనున్న సింగపూర్ సంస్థ ITE అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనందరం తెలంగాణ పునర్నిణాంలో భాగస్వామ్యం కావాలని కోరారు. తెలంగాణ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల ఎకామనీకి తీసుకెళ్లాలని నిరంతరం కృషి చేస్తున్నాము అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

 

 

రాష్ట్రం బాగుపడాలంటే…పరిశ్రమలు, పెట్టుబడులే కాదు…టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం ఉండాలని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అద్భుతమైన కట్టడాలు, సంపద మన దగ్గర ఉంది. వాటికి గుర్తింపు తేవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news